Telangana Elections 2018 : 'నా ఓటు'యాప్‌.. పూర్తి వివరాలు మీకోసం..! | Oneindia Telugu

2018-12-06 22

Know ho to use 'Naa Vote' app in Telangana Assembly elections? Telangana EC released this app last thursday.
#TelanganaElections2018
#NaaVote
#Application
#trs
#kcr
#evms


ఓటరు, పోలింగ్ బూత్ సమాచారం కోసం ఇటీవల 'నా ఓటు' యాప్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనిని గత గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ సచివాలయంలో ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు సులువుగా చేరుకునేలా రూపొందించారు.

Videos similaires